పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిలు స్కామ్‌లు చేశారు : బుద్ధా 1 y ago
AP : ప్రజలు రాజకీయ నాయకులను ఎన్నుకునేది ప్రజా సేవ చేయడాని అన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. కానీ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అడ్డదారులు తొక్కి వ్యాపారాలు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారన్నారు. రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిని వదిలిపెట్టమన్నారు. వీళ్లు అనేక స్కామ్‌లు, కబ్జాలు చేశారన్నారు.